Fashion : మందంగా ఉన్నవారు ఈ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి.. ఎందుకో తెలుసా ..!
మందపాటి చేతులు ఉన్నవారు ఈ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి. ఇవి మిమల్ని స్లిమ్ గా కనిపించేలా చేయడంతో పాటు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. రష్డ్ స్లీవ్, బెల్ స్లీవ్, క్లాసిక్ హాఫ్ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి. వన్ ఫోర్త్ హాఫ్ స్లీవ్, పఫ్ స్లీవ్, కేప్ స్లీవ్ అస్సలు ధరించవద్దు.