New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/uttam-kumar-reddy-1-jpg.webp)
తాజా కథనాలు
సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనాన్ని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అయితే.. ఈ తనిఖీల్లో ఆయన కారులో ఎలాంటి నగదు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.