/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Madhavi-latha-Interview-jpg.webp)
BJP Madhavi Latha: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హిందూ, ముస్లింలు 40 ఏళ్లుగా ఎంఐఎం పాలనలో చితికిపోయారని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. హైదరాబాద్ ఎంపీగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాక్షస రాజ్యం ఎక్కువ కాలం నడవదన్నారు. బోగస్ ఓట్ల వివరాలను సీఈసీకి ఇప్పటికే అందించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. తనకు ఎవరితోనూ పోటీ లేదన్నారు. తన గెలుపు ఇప్పటికే ఖాయమైందన్నారు. ఆర్టీవీతో మాధవీలత ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.