Lok Sabha Elections 2024 : ఈ పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) ల్లో కాంగ్రెస్(Congress) నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రామసహాయం రాఘురాం రెడ్డి.. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తన గెలుపుకోసం పలువురు ప్రముఖులు, సినీ తారలను సైతం రంగంలోకి దింపబోతున్నారు. ఈ మేరకు తన వియ్యంకుడు హీరో వెంకటేష్ సైతం రాఘురాం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Khammam : మా మామను గెలిపించండి.. రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు!
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత ప్రచారం నిర్వహించింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఆత్మీయ సమావేశానికి హాజరై తన మామను గెలిపించాలని కోరింది. మే 7న వెంకీ కూడా ప్రచారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: