/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/VH-Interview--jpg.webp)
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వీహెచ్ హైకమాండ్ ను కోరారు. రేవంత్ రెడ్డి తనకు సహకరించాలన్నారు. గత ఎన్నికల సమయంలోనూ తాను ఖమ్మం టికెట్ అడిగిన విషయాన్ని వీహెచ్ గుర్తు చేశారు. ఐదేళ్లుగా అక్కడ జరిగిన అనేక పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్లు చెప్పారు. అక్కడ తనకు అవకాశం ఇస్తే.. తన సామాజిక వర్గంతో పాటు బీసీలంతా తనకు మద్దతు ఇస్తారన్నారు. చచ్చే వరకు తాను కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. వీహెచ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.