TS Politics 2024 : నేను ఓడిపోతున్నా.. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి : వినోద్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ పోతుందన్నారు. దేశంలో మోదీ వేవ్ ఉందని.. ఆ ప్రభావం తెలంగాణలో సైతం ఉందన్నారు.
Karimnagar : మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్(Vinod Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ(Modi) వేవ్ కనిపిస్తోందన్నారు. ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉందన్నారు. కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీ(BJP) కి షిఫ్ట్ అయిందన్నారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగాలన్నారు. 2019లో పొన్నం ప్రభాకర్‌కి డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. ఈసారీ వెలిచాల రాజేందర్ రావుకు కూడా డిపాజిట్ పోతుందన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటేయాలని చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు వినోద్ కుమార్.

Also Read : ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో అతిభారీ వర్షాలు
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
CM Revanth: ఎలా గెలిచావో మర్చిపోయావా?: ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ క్లాస్.. స్టేజీ మీదే వార్నింగ్!
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ telugu-news | latest-telugu-news
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
BIG BREAKING: వైసీపీ లీడర్ దారుణ హత్య.. కత్తులతో వేటాడి దారుణంగా..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం