Etela Rajender Comments on Cm Revanth Reddy:లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై బీఆర్‌ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు సైతం విరుచుకుపడుతున్నారు. గతంలో కడియం శ్రీహరి దళితుడే కాదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేస్తున్నారు.
దళితుడు కాని వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకున్నారని, ఆయన కుమార్తెకు వరంగల్ టికెట్ ఎలా కేటాయించారని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. అలాగే కడియం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు తుక్కుగూడ సభ వేదికగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిపై వేటు వేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని.. మరి పార్టీ మారిన ఎంత మంది తమ పదవులకు రాజీనామా చేశారని.. వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
Also Read: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
మల్కాజ్‌గిరికి ఈటలకు ఏం సంబంధమని రేవంత్ అంటున్నారని.. మరి రేవంత్‌కు మల్కాజ్‌గిరికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. రేవంత్ ఎంపీగా గెలిచిన స్థానం కాబట్టి బయట రెండు సీట్లు ఓడిపోయినా పర్లేదు.. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలవాలని డబ్బులు ఖర్చుపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగే.. రేవంత్ కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని.. లేదంటే వ్యాపారాలు మూసివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు మీ మాట చెల్లొచ్చు కానీ.. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేనని.. నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. దానివల్లే తాను ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నానని ఈటల వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎన్నో కాపురాలు
కూలిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender: కేసీఆర్‌లాగే రేవంత్ చేస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
Etela Rajender Comments on Cm Revanth Reddy:లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై బీఆర్‌ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు సైతం విరుచుకుపడుతున్నారు. గతంలో కడియం శ్రీహరి దళితుడే కాదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేస్తున్నారు.
దళితుడు కాని వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకున్నారని, ఆయన కుమార్తెకు వరంగల్ టికెట్ ఎలా కేటాయించారని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. అలాగే కడియం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు తుక్కుగూడ సభ వేదికగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిపై వేటు వేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని.. మరి పార్టీ మారిన ఎంత మంది తమ పదవులకు రాజీనామా చేశారని.. వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
Also Read: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
మల్కాజ్‌గిరికి ఈటలకు ఏం సంబంధమని రేవంత్ అంటున్నారని.. మరి రేవంత్‌కు మల్కాజ్‌గిరికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. రేవంత్ ఎంపీగా గెలిచిన స్థానం కాబట్టి బయట రెండు సీట్లు ఓడిపోయినా పర్లేదు.. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలవాలని డబ్బులు ఖర్చుపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగే.. రేవంత్ కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని.. లేదంటే వ్యాపారాలు మూసివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు మీ మాట చెల్లొచ్చు కానీ.. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేనని.. నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. దానివల్లే తాను ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నానని ఈటల వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎన్నో కాపురాలు
కూలిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hydraa Video: కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నం.. లైవ్ లో కాపాడిన హైడ్రా!
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించిన రామిరెడ్డి అనే వ్యక్తిని హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | స్పోర్ట్స్
🔴Live News Updates: UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో
UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ Short News | Latest News In Telugu | బిజినెస్
Goddess of poverty: దరిద్ర దేవత ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో తెలుసా?
తెలిసో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
BIG BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్!
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన Short News | Latest News In Telugu | స్పోర్ట్స్