Congress: వచ్చే నెల 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Congress : కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల
New Update

Telangana Congress Manifesto: లోక్ సభ ఎన్నికల యుద్దానికి సిద్ధమైంది కాంగ్రెస్. తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేయనుంది. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ సభలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Also Read: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే?

#lok-sabha-elections-2024 #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe