Congress: వచ్చే నెల 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Telangana Congress Manifesto: లోక్ సభ ఎన్నికల యుద్దానికి సిద్ధమైంది కాంగ్రెస్. తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేయనుంది. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ సభలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. Also Read: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే? #lok-sabha-elections-2024 #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి