CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో నాయకులు చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
New Update

CM Revanth Reddy: కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో నాయకులు చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్.

publive-image publive-image publive-image publive-image publive-image

#cm-revanth-reddy #lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe