Lok Sabha Elections 2024: బీజేపీ ఆరవ జాబితా విడుదల

ఇప్పటివరకు ఐదు జాబితాల్లో దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. తాజాగా రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఇద్దరు, మణిపూర్ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి పేరును విడుదల చేసింది.

New Update
Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

BJP Sixth List: ఇప్పటివరకు ఐదు జాబితాల్లో దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. తాజాగా రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఇద్దరు, మణిపూర్ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి పేరును విడుదల చేసింది.

Advertisment
తాజా కథనాలు