Surat MP Seat: బోణీ కొట్టిన బీజేపీ.. తొలి సీటు అక్కడే

లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఎన్డీయే బోణీ కొట్టింది. బీజేపీ ఖాతాలో సూరత్ ఎంపీ సీటు పడింది. గుజరాత్ సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో సూరత్ సీటును బీజేపీ గెలుచుకుంది.

New Update
Surat MP Seat: బోణీ కొట్టిన బీజేపీ.. తొలి సీటు అక్కడే

Surat MP Seat:లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఎన్డీయే బోణీ కొట్టింది. బీజేపీ ఖాతాలో సూరత్ ఎంపీ సీటు పడింది. గుజరాత్ సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో సూరత్ సీటును బీజేపీ గెలుచుకుంది.

Advertisment
తాజా కథనాలు