Lockdown: అమెరికాలో మళ్లీ లాక్ డౌన్.. విజృంభిస్తున్న కొత్త వైరస్!

అమెరికాలో దోమ కాటుతో 'ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సిఫలైటిస్ వైరస్' సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ వల్ల న్యూ హాంప్‌షైర్‌లో వ్యక్తి మృతి చెందగా మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అనధికారిక లాక్ డౌన్ విధించారు అధికారులు. పార్క్‌లు, పబ్లిక్ ఈవెంట్లపై ఆంక్షలు జారీ చేశారు.

Lockdown: అమెరికాలో మళ్లీ లాక్ డౌన్.. విజృంభిస్తున్న కొత్త వైరస్!
New Update

America: అమెరికాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. దోమ కాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సిఫలైటిస్ వైరస్ సోకుతోంది. కొత్త వైరస్‌కు న్యూ హాంప్‌షైర్‌లో వ్యక్తి మృతి చెందగా మరోసారి లాక్ డౌన్ విధించారు అధికారులు. మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లోని పార్క్‌లు, పబ్లిక్ ఈవెంట్లపై అనధికారంగా ఆంక్షలు విధించారు. దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో హెలికాప్టర్లతో వైద్య సిబ్బంది మందులు చల్లుతున్నారు. ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సిఫలైటిస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, డయేరియా లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

#mosquito-bites #eastern-equine-encephalitis-virus #lockdown-in-america
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe