Indoor plants: చలికాలంలో ఇండోర్‌ మొక్కలని ఇలా రక్షించుకోండి

చలికాలంలో ఇంట్లో మొక్కలన్నీ ఎండిపోవడం చాలాసార్లు చూసి ఉంటారు. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడమే దీనికి ప్రధాన కారణం. నీరు పెట్టేముందు మట్టిలో తేమ ఎంత ఉందో తనిఖీ చేయాలి. నేల 2-3 అంగుళాలు పొడిగా ఉంటే మొక్కకు నీరు పెట్టవచ్చు.

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe