Paracetamol: చాలా మందికి తెలిసిన పాపులర్ మెడిసిన్ సిట్మాల్. వైద్యుల అనుమతి లేకుండానే ఎక్కువ మంది కొని వినియోగించే మందుల్లో ఇదీ ఒకటి. ఈ పాపులర్ మెడిసిన్ ఫార్మసీలు, సూపర్ మార్కెట్‌లు, దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. పారాసిట్మాల్ జ్వరాన్ని తగ్గించడతో పాటు మంచి పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది.
Also Read: కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి గాయాలు!
కానీ కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ఈ పారాసిట్మాల్ నే వాడుతుంటారు. ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌కు దీన్ని వాడకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. పైగా డోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్నారు.
Also Read: నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్ మెసేజ్.. అసలేం జరిగింది?