నిద్ర గురించి మీకు తెలియని భయంకర నిజాలు! ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7 గంటల నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, రోజుకు ఎంత నిద్ర అవసరమో వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 01 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో రకరకాల వ్యాధులు వస్తాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7 గంటల నిద్ర అవసరం. అయితే, రోజుకు ఎంత నిద్ర అవసరమో వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుందట. ఏ వయస్సు వారికి ఎంత నిద్ర అవసరం అంటే.. 4 నుండి 12 నెలల పిల్లలకు 16 గంటల నిద్ర అవసరం. 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 14 గంటలు నిద్రపోవాలి. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు 12 గంటలు నిద్రపోవాలి. 13 నుంచి 18 సంవత్సరాల వయస్సు పిల్లలు 10 గంటల వరకు నిద్రపోవాలి. 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కనీసం 7 గంటల నిద్ర మంచిది. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి