Health Tips: విపరీతమైన చెమట పడుతుందా? ఈ చిట్కాతో మీ సమస్య పరార్ స్వేద గ్రంధుల్లో దుర్వాసనను నివారించే ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా చెమటలు పడితే బ్రొమిడోసిస్ అనే బ్యాక్టీరియా శరీరంలో డెవలప్ అయ్యి.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. By Nikhil 03 Oct 2024 | నవీకరించబడింది పై 20 Oct 2024 20:43 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హైపర్ హైడ్రోసిస్.. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. విపరీతమైన చెమటలు పట్టే శారీరక స్వభావం కలిగిన వారిలో.. ఈ వ్యాధి వస్తుంటుంది. చాలా కాలం ఇలా అధికంగా చమటలు పట్టడం కొనసాగితే.. బ్రొమిడోసిస్ అనే బ్యాక్టీరియా శరీరంలో డెవలప్ అవుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే డేంజర్.. హైపర్ హైడ్రోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఎర్రటి, నీలం రంగు చెమటతో కూడిన క్రోమిడ్రోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది. అధిక చెమటలు ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకు శాశ్వత పరిష్కారం లభించాలంటే.. స్వేద గ్రంధుల్లో దుర్వాసనను నివారించే ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి