డైరెక్ట్‌గా చర్మంపై పెర్ఫ్యూమ్ అప్లై చేయడం స్కిన్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ చర్మంలో ఉండే తేమను గ్రహించడంతో చర్మం తొందరగా పొడిబారుతుంది.
పెర్ఫ్యూమ్లో ఉండే న్యూరోటాక్సిన్స్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటిని డైరెక్ట్‌గా చర్మంపై వేసుకోకూడదు.
సువాసన కోసం పెర్ఫ్యూమ్ వాడుతారు. కానీ ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
పెర్ఫ్యూమ్లలో ఉండే థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ సమ్మేళనాలు శరీరంలోకి అధికంగా చేరడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.