LipKiss: చాలా మంది ప్రేమను వ్యక్తం చేసేందుకు ముద్దు పెడతారు. ఇలాంటి ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో లిప్ కిస్ కూడా ఒకటి. చాలా మంది లవర్స్‌ను ఎక్కువగా లిప్ కిస్సె పెట్టుకుంటారు.
Also Read: మెగా - అక్కినేని హీరోల మధ్య బిగ్ ఫైట్?
అయితే ముద్దు పెట్టుకునేవారు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. లిప్ కిస్ చేసిన తర్వాత లక్షలాది బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి.
Also Read: స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!
గమ్ డిసీజ్
కిస్ పెట్టుకోవడం వల్ల నేరుగా గమ్ డిసీజ్ లేదా ఇన్‌ఫ్లమేషన్ రాదు. కానీ, ముద్దాడే వ్యక్తికి ఇప్పటికే నోటి సమస్యలు ఉంటే, ఆ చెడు బ్యాక్టీరియా మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. పూర్ ఓరల్ హెల్త్ ఉన్న వారిని కిస్ చేస్తే గమ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.