మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరికీ నిత్యం రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పని చేసే ఆఫీసులో పై అధికారులు ఇచ్చే టార్గెట్ల కోసం రాత్రి, పగలనక అదే పనిగా కంప్యూటర్ పరికరాల ముందు కూర్చొవడం, ఇక అవి పూర్తి చేయకపోతే వారి నుంచి వచ్చే హెచ్చరికలు, సహోద్యోగులతో కలిసి ఉమ్మడిగా పని చేయాల్సి వచ్చినప్పుడు మనస్పర్థలతో కొంత మానసిక ఒత్తిడికి గురవ్వడం సహజమే. ఇవే కాకుండా కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా ఒత్తిడిని ప్రేరేపిస్తాయి. అయితే కొంతమంది చిన్న,చిన్న సమస్యలకు కూడా బాగా టెన్షన్ పడిపోతుంటారు. ఆ సమయంలో అరచేతులు చెమటలు పట్టడం, శరీరం వణకడం, మాట్లాడేటప్పుడు గొంతు ధ్వనిలో మార్పు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పూర్తిగా చదవండి..మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే చాలు…టెన్షన్‌కి చెక్ ..
Translate this News: