ప్రతిపక్షాలకు ఎలాంటి స్ట్రాటజీ లేదు కాబట్టే వ్యతిగత ఆరోపణలు చేస్తున్నారనంటూ మండిపడ్డారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మా స్ట్రాటజీ కేవలం డెవల్ మెంట్ మాత్రమే...అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గురించి యూట్యూబ్ లో వంద కనిపిస్తాయి....అలాంటి 420గాళ్లకు నన్ను ఓడించేంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రాజకీయాల్లో అడ్డంగా దొరికిపోయిన నేత ఎవరంటే రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు ఓటు నోటు కేసులో ఎలా దొరికిపోయావో ప్రజలకు సమాధానం చెప్పి...ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సుధీర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే…సామా రంగారెడ్డి సంచలన ఇంటర్వ్యూ..!!