Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు చంద్రబాబు బెయిల్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. By BalaMurali Krishna 11 Sep 2023 in విజయనగరం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ☛ చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై ఏసిబి కోర్ట్ లో వాదనలు ☛ మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ☛ హౌస్ అరెస్ట్, కస్టడీ పిటిషన్ పైన కాసేపట్లో విచారణ ☛ ఇప్పటికే ఏసీబీ కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ లూథ్రా ☛ కస్టడీ పిటిషన్‌పై సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ☛ ముందుగా హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు విననున్న న్యాయమూర్తి ☛ హౌస్ అరెస్ట్ కోరనున్న చంద్రబాబు న్యాయవాదులు ☛ కోర్టులో బెయిల్ తిరస్కరిస్తే.. హైకోర్ట్ లో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న చంద్రబాబు లాయర్స్ ☛ NSG సెక్యూరిటీ కలిగి వివిఐపి గా ఉన్న చంద్రబాబును హౌజ్‌లో అరెస్ట్ చేయాలని కోరనున్న న్యాయవాదులు ☛ భద్రత కారణాల రీత్యా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరనున్న లూథ్రా ☛ పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు మంత్రులకు సంబంధించిన తీర్పులను ఉదహరిస్తున్న లూథ్రా ☛ 70 పేజీల తీర్పు కాపీలను ఏసీబీ కోర్టు న్యాయ మూర్తికి అందించనున్న లూథ్రా ☛ సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ.. ☛ ఏసీబీ కోర్ట్ ముందు హౌజ్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ వేయనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ☛ అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల పట్ల హౌజ్ అరెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్న లూథ్రా టీమ్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి