Raj Tarun- Lavanya: శేఖర్ బాషా నన్ను ఏం చేశాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన లావణ్య..!

హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య తనకు శేఖర్ బాషా నుంచి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా తనను కడుపులో తన్నాడని. రాత్రి సమయంలో తన ఇంటి పై రాళ్ళు విసిరాడని ఆరోపించింది.

New Update
Raj Tarun- Lavanya: శేఖర్ బాషా నన్ను ఏం చేశాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన లావణ్య..!

Raj Tarun- Lavanya: టాలీవుడ్ రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆర్టీవీ రిపోర్టర్ మాట్లాడిన లావణ్య మరో షాకింగ్ విషయం బయటపెట్టింది. శేఖర్ బాషా నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. శేఖర్ బాషా తనను తన్నడంతో 12 మెట్ల పై నుంచి కింద పడ్డానని. ఛాతికి, నడుముకు గాయాలు అయ్యాయని ఆరోపించింది. తనకు ఏం జరిగిన శేఖర్ భాషే బాధ్యుడని చెప్పింది. పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి. 

Also Read: Aryan Khan: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డేటింగ్..? వీడియో వైరల్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు