హర్యానాలో హస్తందే హవా.. స్పష్టమైన మెజార్టీ దిశగా..

హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ..  ఆ పార్టీ అభ్యర్థులు 51 సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బీజీపీ కేవలం 33 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

author-image
By Nikhil
New Update
#jk-haryana-election-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe