New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/floods.jpg)
Karnataka: ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఈ ఘటన జరిగింది. టీ స్టాల్‌పై మట్టి దిబ్బలు కూలిపోయాయి. దాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురి మృతి చెందారు. మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉంది.
తాజా కథనాలు