Tollywood: టాలీవుడ్ డైనమిక్ నటుడు శర్వానంద్ నటిస్తున్నలేటెస్ట్ చిత్రం మనమే...టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ మూవీలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ కృతి శెట్టి ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ సినిమాలో తాను సుభద్ర అనే పాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించింది.ఇప్పటివరకు నేను క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ చేశాను.అయితే ఈ సినిమాలో నేను చాలా స్ట్రిక్ట్ రోల్ చేశాను. ఈ సినిమాలో శర్వానంద్ ఎంతో అద్భుతంగా నటించారు.
ప్రతి సీన్ కూడా ఆయన సూపర్‌గా చేసారు.ఈ సినిమాలో శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం.అయితే ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. అయితే భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.
Also read: కన్యాకుమారి పేరు వెనుక ఉన్న కథేంటి..అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!
Tollywood: అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న ముద్దుగుమ్మ!
భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి శెట్టి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.
Tollywood: టాలీవుడ్ డైనమిక్ నటుడు శర్వానంద్ నటిస్తున్నలేటెస్ట్ చిత్రం మనమే...టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ మూవీలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ కృతి శెట్టి ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ సినిమాలో తాను సుభద్ర అనే పాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించింది.ఇప్పటివరకు నేను క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ చేశాను.అయితే ఈ సినిమాలో నేను చాలా స్ట్రిక్ట్ రోల్ చేశాను. ఈ సినిమాలో శర్వానంద్ ఎంతో అద్భుతంగా నటించారు.
ప్రతి సీన్ కూడా ఆయన సూపర్‌గా చేసారు.ఈ సినిమాలో శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం.అయితే ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. అయితే భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.
Also read: కన్యాకుమారి పేరు వెనుక ఉన్న కథేంటి..అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!
Rajinikanth: క్రేజీ అప్డేట్.. 'మహారాజ' డైరెక్టర్ తో తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్!
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తమిళ్లో విడుదలైన 'మహారాజా' ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు నితిలన్ స్వామినాథన్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. Short News | Latest News In Telugu
Cinema: ఛీ ఇదేం రోగం.. నగ్నంగా ఫొటో షూట్ రిలీజ్ చేసిన మేఘా !
బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో సందడి చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్, బికినీ, వన్ పీస్ ఇలా డిఫరెంట్ Latest News In Telugu | సినిమా
Dheeraj Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తీవ్రమైన శ్వాస సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. Short News | Latest News In Telugu
Ashika Ranganath: బ్లాక్ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ పిక్స్
తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉన్న హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Latest News In Telugu | సినిమా
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్- శ్రీలీల సీన్ లీక్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!
హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన
Cinema: దర్శకుడు పా. రంజిత్ పై కేసు
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. Short News | Latest News In Telugu
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం