New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sujatha-jpg.webp)
TDP Kotla Sujathamma : మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ RTVతో మాట్లాడుతూ మంత్రి బుగ్గన(Minister Buggana) కు ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే తాను చేసిన అభివృద్ధిపై ప్రజల వద్దే తేల్చుకుందామని సవాల్ చేశారు. లద్దగిరి రోడ్డు గురించి మాట్లాడే బుగ్గన.. రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా.. కోట్ల కుటుంబానిదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ పల్లెల్లో తాను వేసిన మంచినీటి బొర్లే ఉన్నాయన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి...
తాజా కథనాలు
Follow Us