Kotla Sujatamma: మంత్రి బుగ్గనకు కోట్ల సుజాతమ్మ సవాల్..!
మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. RTVతో ఆమె మాట్లాడుతూ బుగ్గనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా .. కోట్ల కుటుంబానిదా? అని ప్రశ్నించారు.