TS News: బీఆర్ఎస్ కు కొండాపూర్ కార్పొరేటర్ షాక్.. కాంగ్రెస్ లోకి షైక్ హమీద్!

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతుండగా.. కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హమీద్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

TS News: బీఆర్ఎస్ కు కొండాపూర్ కార్పొరేటర్ షాక్.. కాంగ్రెస్ లోకి షైక్ హమీద్!
New Update

Kondapur: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతుండగా.. కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హమీద్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe