New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-70-jpg.webp)
Kondapur: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతుండగా.. కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హమీద్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తాజా కథనాలు