Hyderabad Kite Festival 2024: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (Kite Festival) సందడి నెలకొంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ (Sweet Festival) నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కు నగరవాసుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. ఇదే ఆనావాయితీని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు రోజులపాటు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు చూడడానికి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kite Festival : నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్..విదేశీయుల సందడి
హైదరాబాద్ పరెడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ సందడి నెలకొంది. 16 దేశాలకు చెందిన పతంగుల ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
Translate this News: