Raghu Thatha Movie : గత ఏడాది ‘దసరా’ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘుతాత’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ కుమార్దర్శకత్వం వహించారు.
పూర్తిగా చదవండి..Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Translate this News: