MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..!

ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

New Update
MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..!

MLC kavitha:  బెయిల్ పై జైలు నుంచి విడుదలైన కవిత.. ఈ రోజు తండ్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. దాదాపు ఐదు నెలలు తర్వాత వచ్చిన కవితకు సిబ్బంది దిష్టి తీసి స్వాగతం పలికారు. బిడ్డ కవితను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత. చాలా కాలం తర్వాత బిడ్డ ఇంటికి రావడంతో కేసీఆర్ మొహంలో ఆనందం కనిపించింది.

Also Read: ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు షాక్..!

Advertisment
తాజా కథనాలు