తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ చండీహోమం

TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే.

New Update
తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ చండీహోమం
Advertisment
తాజా కథనాలు