New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-7-jpg.webp)
KCR Convoy Accident: కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. 8 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా కథనాలు