New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-73-1.jpg)
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాగానే సంచలన కామెంట్స్ చేశారు. 'నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా' అన్నారు.
తాజా కథనాలు