/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T163417.817.jpg)
బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట లండన్ వీధుల్లో తిరుగుతుండగా..ఓ వ్యక్తి దానిని చిత్రీకరించాడు.అది గమనించిన కత్రినా కైఫ్ అతనిపై అసహనం వ్యక్తం చేసింది.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరైన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ చిత్రాలు కానీ,టాపిక్ గానీ ఇంటర్నెట్ లో వచ్చిందంటే వారి అభిమానులు ఎంతో ఆనందిస్తారు.ఇటీవల ఇద్దరూ లండన్‌లో కనిపించారు. గత కొన్ని రోజుల క్రితం కూడా కత్రినా కైఫ్ గర్భం దాల్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలపై వారు స్పందించలేదు.
కత్రినా ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా పుకార్లు వచ్చాయి.ఈ పుకార్లపై విక్కీ, కత్రినా ఇద్దరూ స్పందించలేదు.ఈ వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో కత్రినా ఆమె తన భర్తతో కలిసి లండన్ రోడ్డు దాటుతున్నట్లు కనిపిస్తుంది. బయటకు వచ్చిన ఈ వీడియోలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించారు. ఇంతలో ఓ వ్యక్తి వీడియో తీస్తున్న సంగతి గమనించిన కత్రినా,భర్తను వెనక్కి తీసుకోస్తున్నట్లు కనిపిస్తుంది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Katrina and Vicky spotted in London
byu/skyisscary inBollyBlindsNGossip