National Film Awards: 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు నిఖిల్ నటించిన కార్తికేయ-2ను వరించింది. తమిళ్ నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.
అవార్డుల వివరాలు:
ఫీచర్ సినిమాలు
- ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1: శివ (హిందీ)
- బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, సోషల్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్: కచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ)
- ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: కాంతార (కన్నడ)
- ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
- ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార - కన్నడ)
- ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మలికాపురమ్ - మలయాళం)
- ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
- ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)
- ఉత్తమ నటి: నిత్య మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ - గుజరాతి)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
- బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
- ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్ 1: శివ (హిందీ)
- బెస్ట్ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం (తమిళ్)
- బెస్ట్ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్ సదర్ ఖాన్
- ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) - ప్రీతమ్
- ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళ్), సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
- బెస్ట్మేకప్: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్: సోమనాథ్ కుందు
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్)
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్ 2
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్మోహర్
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్
- బెస్ట్ టివా ఫిల్మ్: సికాసిల్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: కుచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ), డిజైనర్: నిక్కి జోషి
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : అపరాజితో, డిజైనర్: ఆనంద అద్య
- బెస్ట్ ఎడిటింగ్: ఆట్టం, ఎడిటర్: మహేష్ భువనేండ్
- బెస్ట్ సౌండ్ డిజైన్: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం), డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి
- బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): ఆట్టం - ఆనంద్ ఏకార్షి,
- డైలాగ్ రైటర్: గుల్మోహర్: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల
- బెస్ట్ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీయఫ్ 2)
ప్రాంతీయ చిత్రాలు
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్ సెల్వన్ - 1
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
- స్పెషల్ మెన్షన్: గుల్మోహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్పాయ్; కదికన్ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్ సలీల్ చౌదురి
నాన్ ఫీచర్ సినిమాలు
- బెస్ట్ డాక్యుమెంటరీ: ‘మర్మర్స్ ఆఫ్ ది జంగిల్’ - మరాఠీ
- బెస్ట్ ఆర్ట్స్ / కల్చర్ ఫిల్మ్: రంగ విభోగ (టెంపుల్ డ్యాన్స్ ట్రెడిషన్) - కన్నడ
- బెస్ట్ ఆర్ట్స్ / కల్చర్ ఫిల్మ్: వర్ష (లెగసీ) - మరాఠీ
- బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ - మధ్యంతర (ఇంటర్మిషన్) - కన్నడ, దర్శకుడు: బస్తి దినేశ్ షెనోయ్
- బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: అయనా (మిర్రర్)
- బెస్ట్ డైరక్షన్: ‘ఫ్రమ్ ది షాడో’ (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్), దర్శకుడు: మిరియం చాండీ మినాచెరీ
- బెస్ట్ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీ
- బెస్ట్ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)
- బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటర్ వాల్యూస్: ‘ఆన్ ది బ్రింక్ సీజన్ 2 - ఘరియాల్) - ఇంగ్లిష్
- బెస్ట్ ఎడిటింగ్: మధ్యంతర (ఇంటర్మిషన్) - కన్నడ, ఎడిటర్ (సురేశ్ యూఆర్ఎస్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: యాన్ (వెహికల్) - హిందీ/ మాల్వి, సౌండ్ డిజైనర్: మానస్ చౌధురి
- బెస్ట్ సినిమాటోగ్రీఫీ: మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్), సినిమాటోగ్రాఫర్: సిద్ధార్థ్ దివాన్
- బెస్ట్ నెరేషన్ / వాయిస్ ఓవర్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ), వాయిస్ ఓవర్: సుమంత్ శిందే
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ఫుర్సత్ (లీజర్) - విశాల్ భరద్వాజ్
- ఉత్తమ స్క్రిప్ట్: మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లిష్), రచయిత: కౌశిక్ సర్కార్
- స్పెషల్ మెన్షన్: బిరుబాలా ‘విచ్ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా - ది గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ (అస్సామీ)
- బెస్ట్ బుక్ ఆన్ సినిమా: కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ) - ఇంగ్లిష్, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్
ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ)