Karthika Deepam Serial: బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో మొదటి స్థానంలో ఉంటుంది ‘కార్తీక దీపం’. అప్పట్లో స్టార్ మా (Star Maa) ప్రసారమైన ఈ సీరియల్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. దేశంలోనే అత్యధిక Trp రేటింగ్ తో సంచలనం సృష్టించింది ఈ సీరియల్. డాక్టర్ బాబు, వంటలక్క (Vantalakka), సౌందర్య, మోనిత పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. వాళ్ళ రియల్ పేర్ల కంటే రీల్ నేమ్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..Karthika Deepam: ‘కార్తీక దీపం’ నవ వసంతం.. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వంటలక్క, డాక్టర్ బాబు
యాక్టర్ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ లీడ్ రోల్స్ లో అలరించిన 'కార్తీక దీపం' మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తీక దీపం (ఇది నవ వసంతం) అనే పేరుతో త్వరలో సీజన్ 2 ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
Translate this News: