Karthika Deepam: 'కార్తీక దీపం' నవ వసంతం.. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వంటలక్క, డాక్టర్ బాబు
యాక్టర్ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ లీడ్ రోల్స్ లో అలరించిన 'కార్తీక దీపం' మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తీక దీపం (ఇది నవ వసంతం) అనే పేరుతో త్వరలో సీజన్ 2 ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.