Karimnagar Silver Filigree artists in G20 summit: ఢిల్లీ వేదికగా ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం లభించింది. ఈ జీ20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రి అశోఖ చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని కరీంగనర్‌కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్ (Erroju Ashok) రూపొందించారు. దీంతో పాటు ఈ సమావేశాలు జరిగే చోట సిల్వర్ ఫిలిగ్రి స్టాల్‌కు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడం విశేషం.
పూర్తిగా చదవండి..G20 Summit: జీ20 సదస్సులో కరీంనగర్ కళాకారులకు అరుదైన గౌరవం
ఢిల్లీ వేదికగా ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం లభించింది. ఈ జీ20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రి అశోఖ చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని కరీంగనర్‌కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్ రూపొందించారు.
Translate this News: