New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/instagram-love.jpg)
Also Read: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్‌మాస్టర్ చిల్లర వేషాలు.!
తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది యువతి అఖిల. దీంతో తమ కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురిని తమకు దూరం చేసిన వాడిని ఎట్టి పరిస్థితిలోనూ వదలొద్దంటూ తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.
తాజా కథనాలు