Kannppa Teaser Out : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్స్కేల్ లో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సౌత్, నార్త్ కి చెందిన టాప్ సెలెబ్రిటీస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. దాన్ని రెట్టింపు చేసేందుకు మంచు విష్ణు నిత్యం ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూనే ఉంటాడు. జూన్ 14న టీజర్ రిలీజ్ అంటూ పోస్టర్ ద్వారా తెలిపాడు. ఇక చెప్పినట్లుగానే నేడు టీజర్ ని రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Kannappa : యుద్ధ వీరుడిగా అదరగొట్టిన మంచు విష్ణు.. గ్రాండ్ విజువల్స్ తో ‘కన్నప్ప’ టీజర్ అదుర్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ లో కథ రివీల్ చేయకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తు వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
Translate this News: