Kakatiya University: కేయూలో దూర విద్యా కోర్సులు.. అప్లికేషన్ వివరాలివే! వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో చేరేందుకు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 12 Aug 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి KU Distance Education 2024: వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఆన్ లైన్ వేదికగా ఆగస్టు 31వ వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది. మూడేళ్ల యూజీ కోర్సులు: మూడేళ్ల వ్యవధితో కూడిన కోర్సులు.. బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ (మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్) బిఎల్ ఐసీ. రెండేళ్ల పీజీ కోర్సులు: ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). ఒక ఏడాది కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్ సి స్కిల్స్ దరఖాస్తు: 2024 ఆగస్టు 31 చివరి తేది. మరిన్ని వివరాలకోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. http://sdlceku.co.in/index.php మెయిల్ - [email protected] #kakatiya-university #distance-education-courses-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి