MP Avinash: షర్మిల కామెంట్స్ పై ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్

కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిలపై విమర్శలు గుప్పించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు.

New Update
MP Avinash: షర్మిల కామెంట్స్ పై ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్

MP Avinash:  ఏపీలో కడప పాలిటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ వివేకా హత్యకు కారణం ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ సొంత కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆరోపణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినాష్ రెడ్డికి సీఎం జగన్ అండగా నిలబడుతున్నారని విరుచుకుపడుతున్నారు.

Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!

అయితే తాజాగా, కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డి ఈ విషయాంపై స్పందించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు