Job Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగం అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొందరికి ఉద్యోగం చేయకపోతే ఇల్లు కూడా గడవని పరిస్థితి ఉంటుంది. అయితే… ఎంత ఉద్యోగం చేసి సంపాదించినా జీవితం ముందుకు సాగడం కష్టంగా ఉంటుంది. సంపాదించిన డబ్బంతా పట్టణాల్లో ఇంటి అద్దెలు, పెట్రోల్, నిత్యావసరాలకే సరిపోతుంటుంది. మిగులుదల అనేది కనిపించదు. అదీ కాక కరోనా మానవాలిని అతలాకుతలం చేసింది, అందరి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఉద్యోగం చేయడం అనేది కొందరు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు, కేవలం జల్సాల కోసమే జీతాన్ని ఖర్చు చేస్తుంటారు, అయితే చేసే ఉద్యోగాన్ని కాన్ఫిడెంట్‌గా చేయలేరు. కొన్ని రోజులు ఉద్యోగం చేసి నా వల్ల కాదంటూ వెళ్లిపోతుంటారు. మరికొందరు పొట్టకూటి కోసం తిప్పలు పడుతుంటారు. అయితే ఆఫీసులో సపోర్ట్ లేకపోవడం, కొలీగ్స్ కూడా సహకరించకపోవడం, పని ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోతుంటారు.
పూర్తిగా చదవండి..Job Tips: కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఉద్యోగం చేయడం అనేది కొందరు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు. జల్సాల కోసమే ఉద్యోగం చేస్తుంటారు. అలా చేయవద్దు. ఆఫీసులో తోటివారితో మంచిగా ఉంటూ టీమ్ లీడర్స్ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపోతారు.
Translate this News: