Jani Master: మహిళా జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో తనపై రేప్ కేసు నమోదుకావడంతో డ్యాన్సర్ జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం నుంచి జానీ ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండగా.. తని అచూకి కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి వేట కొనసాగిస్తున్నారు. అలాగే జానీ చివరిగా ఎవరితో మాట్లాడాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే జానీ మాస్టర్ పరారయ్యాడని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Jani Master: జానీ మాస్టర్ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు!
రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు.
Translate this News: