Indian Navy : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తమ శాఖలో ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 910 ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, మేట్ తదితర ఖాళీలను భర్తీ చేయనుండగా కింద చూపిన విధంగా ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!
ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీఎస్సీ అర్హతతో మొత్తం 910 ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 31 వరకూ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.
Translate this News: