Telangana Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు శుభవార్త. మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవ్వగా..ఇప్పుడు మరో 1890 పోస్టులతో 7094 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.