బిజినెస్ LayOffs: మైక్రోసాఫ్ట్ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే! మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు చేయబోతోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. వరుస నోటిఫికేషన్లు! తెలంగాణలో ఉద్యోగార్థుల ఎన్నో రోజుల ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయి. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకంతో ఇక వరుసగా నోటిఫికేషన్లు వెల్లువెత్తబోతున్నాయి. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. By Naren Kumar 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రిలీజ్ చేసిన 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మరో 50 పోస్టులను కలుపుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 290 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా ఫిబ్రవరి 13 వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NCERT: ఎన్సీఈఆర్టీలో ప్రూఫ్ రీడర్, డీటీపీ ఆపరేటర్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ తో సహా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వరకు ఢిల్లీలో నిర్వహించనున్న ఇంటర్య్వూలకు హాజరు కావాలని సూచించింది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE Board Exam 2024: ఈ టిప్స్ పాటిస్తే 90% మార్కులు కొట్టేయొచ్చు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు నిపుణుల సూచనలు సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులతో పాటు రాష్ట్రంలోనూ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆ పరీక్షల్లో ఈ 8 సూత్రాలు పాటిస్తే 90% మార్కులు కొల్లగొట్టొచ్చంటున్నారు నిపుణులు. By Naren Kumar 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ? ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ National Girl Child Day 2024 : మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న 4 భారతీయ స్కాలర్‌షిప్‌ల వివరాలు! ఇవాళ జాతీయ బాలిక దినోత్సవం. బాలికా విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన స్కాలర్షిప్లు ఉన్నాయి. AICTE ప్రగతి, బేగం హజ్రత్ మహల్, ఇందిరా గాంధీ స్కాలర్షిప్, మహిళా సైంటిస్ట్ స్కీమ్-B ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ayodhya : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి! రామ మందిరంపై న్యాయ పోరాటం ఎంతకాలం కొనసాగింది? రామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారు? మందిర నిర్మాణానికి ఏ రాయిని ఉపయోగించారు..? ఎవరు డిజైన్ చేశారు? అయోధ్య గురించి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలు వెలువడ్డాయి. డిగ్రీ మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn